calender_icon.png 4 December, 2024 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ నటుడు షఫీ ఉల్లా ఖాన్ మృతి

03-11-2024 12:51:24 AM

ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): సినీ నటుడు షఫీ ఉల్లా ఖాన్ (65) అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే సినిమా ల్లో నటించారు. రాష్ర్ట ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు. గోపా లం అనే సినిమాలో షఫీ ఉల్లా ఖాన్ హీరోగా నటించి, సినిమాను సొంతగా నిర్మించారు. అప్పటి నుంచి ఆయన్ని అభిమానులు, మిత్రులు ఆదిలాబాద్ ఖాన్‌గా, గోపాలం అని పిలుచుకునేవారు. ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయి న తరాత సియాసత్ పత్రికలో పని చేశారు. తరాత సమయ జ్యోతి అనే తెలుగు దినపత్రికను స్థాపించి సంపాదకుడిగా పనిచేశారు.