24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

జనహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

22-06-2025 07:39 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన సౌలం కాంతారావు గత ఆరు నెలలుగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. కాంతారావు భార్య సమ్మక్క ఇద్దరు కూలికి వెళ్తేనే ఇల్లు గడవని దీనస్థితి.. వారి ఆర్థిక పరిస్థితి, అనారోగ్య సమస్యపై కథనాలు వెలబడడంతో పాల్వంచకు చెందిన జనహితా ఫౌండేషన్(Janahitha Foundation) అధ్యక్షురాలు బేరా శ్రీలక్ష్మి స్పందించి స్వయంగా ఆ గ్రామం వెళ్లి వారికి రూ 10వేలు ఆర్థిక సాయం అందజేశారు.