6 July, 2026 | 2:21 AM

మొదటి విడత తనిఖీ పూర్తి కానీ ఈవీఎం తరలింపు

11-06-2024 03:17 PM

గద్వాల (వనపర్తి), విజయక్రాంతి: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం గద్వాల్, అలంపూర్ సెగ్మెంట్లకు సంబంధించిన సి- కేటగిరి, మొదటి విడత తనిఖీ కానe  సి.యు.లు, బి.యు. లు, వివి ప్యాట్లను వివిధ రాజకీయ పార్టీ  ప్రతినిధుల సమక్షంలో భద్రంగా ఈ.సి.ఐ.ఎల్ ,ఈ.ఎస్.ఎం.డి హైదరాబాద్ కు మంగళవారం తరలించడం జరిగిందని జిల్లా అదనపు  కలెక్టర్ (స్థానిక సంస్థలు ) అపూర్వ చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సి - సెక్షన్ సూపరింటెండెంట్ నరేష్ , ఎన్నికల సిబ్బంది , వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.