21 March, 2026 | 5:12 AM

ఐదుగురు గల్లంతు

21-03-2026 01:55 AM

భద్రాచలం, మార్చి 20 (విజయక్రాంతి): ఏపీ అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎంటీ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న వీరు.. భద్రాచలం ప్రాంతానికి చెందిన తమ మిత్రులు అభిరామ్, శ్రీకర్లతో కలిసి ఎటపాక మండలంలోని పురుషోత్తమపట్నం గ్రామ శివారులో ఉన్న కొల్లిగూడెం ఇసుక ర్యాంప్ సమీపంలోని గోదావరి నదిలోకి దిగారు. ఏడుగురు యువకులు ప్రవాహం లో కొట్టుకుపోయారు. ఇద్దరు ఈత రావడంతో ఒడ్డుకు చేరుకోగా, మిగిలిన ఐదుగు రు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అభిరామ్, శ్రీకర్, తేజ, సతీష్, నవదీప్ ఉన్నారు. ఇందులో అభిరామ్, శ్రీకర్ భద్రాచలం ప్రాంతానికి చెందినవారు.