30 July, 2026 | 3:45 PM

పొంగిన వాగులు.. స్తంభించిన పలు గ్రామాల నిలిచిపోయిన రాకపోకలు

30-07-2026 03:11 PM

లింగాపూర్,(విజయక్రాంతి): లింగాపూర్ మండలంలోని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి గురువారంలింగాపూర్ ప్రధాన రహదారి ఉన్న పిట్టగూడ బ్రడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఖిమానాయక్ తాండ. పులసింగ్ నాయక్ తాండ. వాగు ఉపొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలచ్చాయి. జాములదార. గుంనూర్ మండల కేంద్రానికిరాక పోకలు నిలచ్చాయి. పోలీస్ శాఖ వారు పీకేట్ ఏర్పాటు చేశారు జైనూర్ సీఐ రమేష్. లింగాపూర్ si. సురేష్ మరియు లింగాపూర్ లింగాపూర్ తాసిల్దార్ నాగరాజు ఎంపీడీవో రామచందర్ రెవెన్యూ  సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు నీటి ఉధృతిని తగ్గిన తర్వాతనే రాకపోగులు సాగించాలని వరద ప్రాంతాల్లో  వెళ్లకుండా సూచనలు చేశారు