యువజన విభాగం ఏర్పాటు
01-06-2026 01:32 AM
కేసముద్రం, మే 31 (విజయక్రాంతి): ము న్నూరు కాపు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ సమావేశం ఆదివారం కేసముద్రం లో నిర్వహించారు. ఈ సంద ర్భంగా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా కొణతం సుభాష్, ప్రధాన కార్యదర్శి: తోట సందీప్, కోశాధికారి: తోట భర త్, ఉపాధ్యక్షులుగా కముటం రాహుల్, బం డి వెంకటేష్, సంయుక్త కార్యదర్శిగా కము టం వంశీ, ప్రచార కార్యదర్శులుగా తుంపిల్ల రమేష్, కముటం రాకేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ము న్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు నీలం శ్రీనివాస్, జిల్లా గౌరవ సలహాదారులు, అడ్వకేట్ తుంపిళ్ళ శ్రీనివాస్, మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కమటం శ్రీనివాస్ హాజరై ప్రసంగించారు.






