20-06-2025 07:00:35 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అప్రోజ్(BRS Party Town President Mohammed Afroz) తండ్రి మహమ్మద్ యూసఫ్ అనారోగ్యంతో మరణించగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి(Former MLA Pailla Shekar Reddy) నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, కందడి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పల్సం రమేష్, కాసుల మధు, బల్గూరి నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.