21 August, 2026 | 10:10 PM

Breaking News

కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని   •   కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కందాళ

01-05-2026 01:10 AM

కూసుమంచి, ఏప్రిల్ 30 (విజయక్రాంతి):  కూసుమంచి మండలం పెరికసింగారం, పాలేరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు.  పాలేరు బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు బత్తుల జానయ్య- సుధారాణి కూతురు *సృజన- ఉమాకాంత్ లను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. 

కిష్టాపురం గ్రామం చిన్నం నాగలక్ష్మి- శ్రీనివాసరావు కుమారుడు ఉదయ్ - ప్రవళికలను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.