calender_icon.png 5 July, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సండ్ర

16-03-2025 07:18:53 PM

సత్తుపల్లి పట్టణం (విజయక్రాంతి): పట్టణంలోని జమే మసీద్ లో అంబులెన్స్ అజార్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ సదర్ రసూల్, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రఫీ, టౌన్ ప్రధాన కార్యదర్శి అంకంరాజు, చాంద్ పాషా, అయూబ్ పాషా, అద్దంకి అనిల్, అమరవరపు కృష్ణ రావు, వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, శ్రవణ్, రంగారావు, చింతనిప్పు బాబు రావు తదితరులు ఉన్నారు.