18 July, 2026 | 12:07 PM

Breaking News

విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •   వనదుర్గమ్మను దర్శించుకున్న సినీ నటుడు మంచు విష్ణు   •   సోనమ్ వాంగ్‎చుక్ దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు   •  

ఆదివాసీ నాయకుడు సోయం రామ్మూర్తి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే తాటి, సోయం వీరభద్రం

16-05-2026 08:59 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని అర్బన్ కాలనీకి చెందిన ఆదివాసి సీనియర్ నాయకులు సోయం రామ్మూర్తి జి.సి.సి (రిటైర్ ఉద్యోగి ) శుక్రవారం వడదెబ్బతో స్వర్గస్తులవ్వగా వారి నివాసానికి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, జిల్లా ఆదివాసి నాయకులు సోయం వీరభద్రం రామ్మూర్తి పార్దివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.