సీసీ రోడ్డుకు శంకుస్థాపన
12-06-2026 05:46 PM
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శుక్రవారం సిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఉమ్మడి కొండపాక మండల మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఎస్సీ గ్రాండ్ నిధుల నుంచి రూ 15 లక్షలు సిసి రోడ్లకు మంజూరు అయ్యాయని తెలిపారు.






