17 April, 2026 | 3:29 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పోచమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన

12-06-2025 12:38 AM

అమనగల్లు, జూన్ 11  : అమనగల్లు మండలంలోని మంగళపల్లి గ్రామంలో  బుధవారం  పో చమ్మ గుడి నూతన నిర్మాణ పనులకు మాజీ ఎం పిటిసి జంగయ్య, ఆలయ కమిటీ సభ్యులు  భూ మి పూజ చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏటా  అమ్మవారి ఆలయం నిర్మాణ దశలో లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మా ణం కు పూనుకున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఆలయ నిర్మాణానికి  సబ్ రిజిస్ట్రేషన్ విశ్రాంత ఉద్యోగి  కొప్పు జంగయ్య 50,000, గ్రామస్తులతో పాటు, సాయిరాం మెడికల్ షాప్ నిర్వాహకుడు  రాము రూ. 5 వేలు తో పాటు గ్రామస్తులు గుడి నిర్మాణంలో భాగం కానున్నారు. కార్యక్రమంలో పుల్లయ్య,సిరసనగాండ్ల పెద్ద యాదయ్య,చిన్న యాదయ్య, కొప్పు చం ద్రయ్య, యాదయ్య లైన్మెన్, కొప్పు నరసింహ,  తాన్నయ్య,దుర్గాపురం తదితరులు పాల్గొన్నారు.