calender_icon.png 8 November, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజ్ పెద్దమ్మ గుడికి శంకుస్థాపన

08-11-2025 06:59:52 PM

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రమైన కాటారంలో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ కమిటీ హాల్ ఆవరణలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు, ముదిరాజ్ కుల సంఘం పెద్దలు భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘం అధ్యక్షులు ఓలపు రాజబాబు, నాయిని శ్రీనివాస్, జోడు శ్రీనివాస్, జియ్యారి మల్లేష్, బల్ల సమ్మయ్య, సిరిసిల్ల నరేష్, బొంతల సంతోష్, జోడు సత్యనారాయణ, అట్టెం పోచయ్య, గాడిచర్ల హరీష్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.