20 August, 2026 | 2:00 PM

ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

20-08-2026 01:29 PM

బోథ్,ఆగస్టు 20 (విజయక్రాంతి): మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ, ఆత్మ చైర్మన్ రాజు యాదవ్, ఉప సర్పంచ్  విజయలక్ష్మి వార్డు సభ్యులు గిరీష్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేందర్, తదితరులు ఉన్నారు.