9 April, 2026 | 11:20 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

బీఆర్ఎస్ సభకు నిధుల సమీకరణ

17-04-2025 04:05 PM

హమాలి పనిచేసిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు..

మణుగూరు (విజయక్రాంతి): బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు(Rega Kantha Rao) గురువారం మణుగూరులో హమాలి పనిచేసి వచ్చిన కూలి డబ్బులను ఈనెల 27న వరంగల్లో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు అందించినట్లు రేగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల మాజీ జెడ్పిటిసి పోశం నరసింహారావు, మండల పట్టణ పార్టీ కన్వీనర్ కురి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్, నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, నూకారపు రమేష్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.