30 July, 2026 | 4:30 PM

17 అడుగులకు చేరిన గణప సముద్రం సరస్సు నీటిమట్టం

30-07-2026 03:57 PM

గణపురం,(విజయక్రాంతి): తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గణప సముద్రం సరస్సు నీటిమట్టం గురువారం సాయంత్రానికి 17 అడుగులకు చేరింది. భారీ వర్షాలకు ముందు సరస్సు నీటిమట్టం 15.05 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 17 అడుగులకు చేరింది. మొత్తం సరస్సు నీటి సామర్థ్యం 30 అడుగులు మరో 13 అడుగుల నీరు చేరితే మత్తడిపడే అవకాశం ఉంటుంది.