24 June, 2026 | 4:42 PM

సప్తముఖ గణపయ్య

04-08-2024 01:41 AM

ఖైరతాబాద్‌లో గణనాథుడి విగ్రహం ఏర్పాటుచేసి ఈ ఏడాదితో ౭౦ ఏళ్లు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నా రు. విగ్రహం ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.