రక్తదాన శిబిరంలో గణపురం బీజేపీ నాయకులు
21-09-2026 | 05:46pm
గణపురం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం(Blood Donation Camp)లో గణపురం మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.