26 April, 2026 | 9:57 AM

ప్రజాపాలన విజయోత్సవ సందర్భంగా భద్రాద్రి రామయ్యకు గిరి ప్రదర్శన

09-12-2024 05:10 PM

భద్రాచలం (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా చివరి రోజైనా సోమవారం ఉదయం ప్రధాన ఆలయం ఆవరణలో గోపూజ నిర్వహించారు. మంగళవాద్య కోలాట మహిళలతో వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి రమాదేవి ఏఈవోలు శ్రవణ్ కుమార్ భవాని రామకృష్ణ ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా ఆలయ పారాయణ దారులు చిట్టి హనుమత్ శాస్త్రి ఎల్ ఆర్ కే ప్రసాద్ నరసింహ చారి, కామేశ్వర శర్మ వరప్రసాద్ గారు, రవి, పుర ప్రముఖులు పాల్గొన్నారు.