23 June, 2026 | 11:03 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వండి!

03-07-2024 12:00 AM

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలోని ఎలగందుల, బహుపేట, కమాన్‌పూర్‌లలో లబ్ధిదారులకు కేటాయించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నది. పేదల కోసం కేటాయించిన ఈ ఇండ్లు త్వరగా అప్పజెప్పక పోవడం వల్ల కొందరు వాటిని ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారు. ఇప్పటికైనా తొందరగా వాటిని లబ్ధిదారులకు కేటాయించవలసిందిగా కోరుతున్నాం.

 ఎస్.లక్ష్మీనారాయణ, చింతకుంట