మహాశక్తి ఆలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణం
15-01-2026 01:16 AM
ముకరంపుర, జనవరి 14 (విజయ క్రాంతి): నగరంలోని మహా శక్తి దేవాలయం లో బుధవారం గోదా రంగయనాయక స్వా మి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహించా రు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ దంపతులు పాల్గొన్నారు.




