15 March, 2026 | 5:32 PM

Breaking News

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి పాజిటివ్   •   ఇండ్ల గణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి   •   డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వినియోగిస్తే కఠిన చర్యలు   •  

సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంగుల

15-01-2026 01:18 AM

ముకరంపుర, జనవరి 14 (విజయ క్రాంతి): సమ్మక్క సారలమ్మ మహా జాతర పోస్టర్ను క్యాంప్ కార్యాలయంలో బుధవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమ లాకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్కసారక్క జాతరకు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిం చాలని నిర్వాహకులకు సూచించారు. హౌ సింగ్ బోర్డు కాలనీలో జరిగే జాతరకు స మ్మక్క భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమ్మక్కసారక్క సంక్షేమ సంఘం అధ్యక్షులు తోట మోహన్, నవీన్, ఆనంద్, సాగర్, రమేష్, రాజు, లక్ష్మణ్, రవీందర్, కొండూరి అనిల్ పాల్గొన్నారు.