17 April, 2026 | 2:27 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రైవేటు వైద్యానికి దీటుగా ప్రభుత్వ వైద్యం

27-03-2025 04:47 PM

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి నలుగురు స్పెషలిస్ట్ లు 

సూపర్డెంట్ రాధా రుక్మిణి..

అశ్వారావుపేట (విజయక్రాంతి): ప్రైవేట్ ఆసుపత్రులకి దీటుగా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యం అందించేందుకు గైనకాలజిస్ట్, ఎనిష్టియా, పెడిట్రిషన్, ఆర్థో విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యులు విధుల్లో చేరారని ఆసుపత్రి సూపర్టెండెంట్ డాక్టర్ రాధ రుక్మిణి తెలిపారు. స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సహకరంతో, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక చొరవతో, DCHS రవి బాబు కృషితో స్పెషలిస్ట్ వైద్యులను తీసుకువచ్చారనీ ఆమె తెలిపారు. వచ్చిన స్పెషలిస్ట్ వైద్యులు ఎప్పుడు హాస్పిటల్ లో అందుబాటులో ఉంటారనీ తెలిపారు.