calender_icon.png 16 February, 2026 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దేశ్వరున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఐలయ్య

16-02-2026 12:01:22 AM

బచ్చన్నపేట. ఫిబ్రవరి 15 విజయక్రాంతి గొడవటూర్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వయంభు సిద్దేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే. బిర్లా ఐలయ్య. శివలింగాన్ని దర్శనం చేసుకుని.బిల్వపత్రాలతో అర్చన రుద్రాభిషేకం మహా మంగళహారతి స్వామి వారికి సమర్పించారు.

ఆలయ కమిటీ సభ్యులు బీర్ల ఐలయ్యను శాలువాతో ఘనంగా సత్కరించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ అబ్బయ్య స్థానిక ఎస్త్స్ర ఎస్.కె హమీద్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు ఆలయ ఈవో చిదం వంశీ.ప్రధాన అర్చకులు ఓం నమశివాయ. గ్రామ సర్పంచ్ నీల కవిత మురళి. మాజీ డైరెక్టర్ లు నిమ్మ కరుణాకర్ రెడ్డి తిరుపతి రెడ్డిలు పాల్గొన్నారు.