8 April, 2026 | 9:00 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

08-04-2026 07:13 PM

కోదాడ: చిమిర్యాల పీఏసీఎస్ పరిధిలోని నల్లబండగూడెం సెంటర్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ను స్పెషల్ ఆఫీసర్ పద్మజ బుధవారం ప్రారంభించినారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా కోరినారు. ఇట్టి  కార్యక్రమంలో నల్లబండగూడెం సర్పంచ్ అలసకాని భవాని శరభశ్వరరావు, చిమిర్యాల సర్పంచ్ కొత్త గురవయ్య,  దోరకుంట సర్పంచ్ పాలకి సురేష్, మంగళ్ తండా సర్పంచ్ ధరావత్ బాబ్జి, సీఈవో జొన్నలగడ్డ కృష్ణ మాజీ పిఎసిఎస్ చైర్మన్ కొత్త రఘుపతి ఏఏఓ మహేష్, ఆఫీసు సిబ్బంది మరియు మాజీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.