240 గ్రాముల గంజాయి స్వాధీనం
మహబూబ్ నగర్ టౌన్, మార్చి 12 : నగరంలోని ఎక్సైజ్ ఎస్‌ఐ సుస్మ ఆధ్వర్యంలో బోయపల్లి గేట్ దగ్గర తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహానంపై గంజాయి తీసుకొని వస్తూ పట్టుబడ టం జరిగిందని ఎక్సైజ్ సుధాకర్ తెలిపారు.
అతడి ని విచారించగా తన పేరు విస్లావత్ రమేష్ మహమ్మద్ ఖాన్ పల్లి తుండ మహబూబ్నగర్ అర్బన్ మండలం అని తెంపినాడు అతడి వాహ నంలో (240) గ్రాముల గంజాయి పట్టుబడినది అతడిని విచారించగా తాను ఇటివల మహారాష్ట్రలోని పూణే పట్టణమునకు తన బంధువుల దగ్గరికి వెళ్లినానని తిరిగి వచ్చేటపుడు అక్కడే నుంచి గంజాయిని తెచ్చానని తెలిపారు.
గంజయిని మహబూబ్ నగర్ వినియోగదారులకు అమ్ముతానని తెలిపాడని పేర్కొన్నారు. గంజాయి అమ్మడం, కల్ల, ఊడటం చట్టర నేరము కావున అతడి దగ్గత లభించిన (240) మంచి) గంజీయిని, ఒక మొబైర్ పోసు, ద్విచక్రవాతనమును స్వాధీనం చేసుకొని అతపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో సిబ్బంది కళానందం, అబ్బిష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.




