18 July, 2026 | 12:31 AM

గుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యులకు ఘన సన్మానం

18-07-2026 12:31 AM

వరంగల్, జులై 17 (విజయక్రాంతి): యా దగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పా లకమండలి సభ్యులుగా నియామకం పొంది వరంగల్ నగరానికి వచ్చిన డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ దంపతులను ఎమ్మెల్సీ బ స్వరాజు సారయ్య  ఘనంగా సన్మానించినా రు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు న ల్గొండ రమేష్, మాజీ కార్పొరేటర్లు  గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష,శ్రీమాన్, తత్తరి లక్ష్మణ్, ధూపం సంపత్, జన్ను రవి, డీసీసీ ఉపాధ్యక్షులు కురతోట సదానందం,

ప్రధాన కార్యదర్శి గోరంటల రాజు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, వరంగల్ తూర్పు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సలీం, ఎన్. ఎస్. యూ. ఐ. నగర మాజీ అధ్యక్షులు చాగంటి శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్, రాముల బాబు, ఎన్.మురళి, కూచన ఏకాంబరం, చిరంజీవి, క్యాతం వేణు, వెల్దండి లక్ష్మణ్, నరిగే శ్రీనివాస్, నీలం మధు, బాదావత్ శేఖర్ పాల్గొన్నారు.