calender_icon.png 18 December, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచమ్మ ఆలయం వద్ద ఘనంగా పూజలు

16-12-2025 02:04:14 AM

రేగోడు, డిసెంబర్ 15:మండల కేంద్రమైన రేగోడు లోని పోచమ్మ ఆలయం వద్ద నూతన సర్పంచ్ ఫర్విన సుల్తాన చోటు బా య్ దంపతులు సోమవారం పోచమ్మ ఆల యం వద్ద ఘనంగా పూజలు నిర్వహించి అ న్నదానo కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచ్ ఫర్వినా సు ల్తాన చోటు బాయ్ దంపతులు మాట్లాడు తూ అందర్నీ కలుపుకొని ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని గ్రామాన్ని అభివృద్ధి బాట లో నడిపిస్తానని రేగోడు నూతన సర్పంచ్ ఫర్వినా సుల్తాన చోటు బాయ్ దంపతులు అన్నారు.