5 May, 2026 | 8:28 PM

Breaking News

క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •   ఎండలో ఎండుతున్న ధాన్యం బస్తాలు   •  

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కృతజ్ఞతలు

05-05-2026 07:34 PM

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎన్నికల పొత్తులో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో సిపిఐ పార్టీకి ఒక కౌన్సిలర్, కో ఆప్షన్ ఇస్తున్నట్లు ప్రకటించి మాట నిలబెట్టుకున్నందుకు ఎమ్మెల్యేకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, బబ్బూరి శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ... యాదగిరిగుట్ట మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మాజీ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు  బండి జంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విలువైనయకు ధన్యవాదాలు  తెలిపారు.ఈ కార్యక్రమంలో పేరబోయిన బంగారి,కోకల రవీందర్, ఆరే పుష్ప,మూనుకుంట్ల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.