15 April, 2026 | 12:10 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

06-04-2025 12:11 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

రాజేంద్రనగర్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): మనందరం మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఆరంగర్ చౌరస్తాలో మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ రై ప్రసంగించారు.

అదేవిధంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి, బి ఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కార్తీక్ రెడ్డితో పలువురు ప్రముఖులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని గండిపేట, రాజేం ద్రనగర్ శంషాబాద్ దగ్గర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి.