1 April, 2026 | 10:07 PM

సీసీ రోడ్డు పనులకు భూమి పూజ

01-04-2026 08:20 PM

లక్ష్మణ్ చందా(విజయక్రాంతి): మండలంలోని వడ్యాల్  గ్రామంలో బుధవారం 20 లక్షల తో నిర్మించనున్న  సీసీ రోడ్ల పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ పసుపుల నరేష్. మాజీ మండల అధ్యక్షుడు కొండ్ర నరేష్ రెడ్డి. మాజీ జెడ్పిటిసి నారా గౌడ్. లు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్యాల్ విడిసి క్యాషియర్ సల్ల  రాజేంద్రప్రసాద్, ఉపసర్పంచ్ రవి, కప్పగంటి మోహన్, వార్డు సభ్యులు గ్రామ విడిసి సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.