4 April, 2026 | 2:45 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

అజులికి గురుకూల్ అవార్డు

29-07-2024 01:03 AM

 హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి) : ప్రముఖ రచయిత, ఎడిటర్, మానవతావాది అజులి తుల్సియాన్‌కు గురుకూ ల్ బుక్ ఆఫ్ ఇది ఇయర్ అవార్డు లభించింది. తన తల్లి డాక్టర్ నందితా దాస్ గుప్తతో కలిసి అజులి ఎకోస్ పేరుతో ఓ కవితల సంకలనాన్ని రచించారు.ఈ పుస్తకాన్ని తన తండ్రికి అంకితం ఇచ్చారు. ఈ పుస్తకాన్ని నందితా దాస్‌గుప్త బెంగాలీలో రచించగా, దానిని అజులి ఇంగ్లిష్‌లోకి అనువదించారు. అవార్డు లభించటంపై అజులి సంతోషం వ్యక్తంచేశారు. ‘నా కల నెరవేరింది. అ అవార్డుతో మా నాన్నకు ఘన నివాళి అర్పించాను. నా పుస్తకాన్ని పబ్లిష్ చేసిన డాక్టర్ వినీత్ గెరాకు ఎంతో రుణపడి ఉంటాను. ఆయన నా కలల రెక్కలు విచ్చుకొనేందుకు సహాయం చేశారు. ఈ పుస్తకాన్ని రాయటంలో నా తల్లి సహ రచయిత్రిగా వ్యవ హరించగా, నా భర్త, పిల్లలు ఎంతగానో ప్రోత్సహించారు. నేను నిజంగా అదృష్టవంతురాలిని’ అని ఆమె ఆనంతం వ్యక్తంచేశారు.