4 March, 2026 | 5:44 PM

హోలీ పండుగ శుభాకాంక్షలు

04-03-2026 04:14 PM

మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ ప్రజలకు మున్సిపల్ మాజీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రంగుల పండుగ హోలీ ప్రజలందరి జీవితాలు సరికొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హోలీ పండుగ మన సమాజంలో సోదరా భావాన్ని ప్రేమాభిమానాలను పెంపొందించాలని కౌడే మహేష్ కురుమ కోరారు.