23 June, 2026 | 11:02 AM

Breaking News

ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కార్ బడికి సర్పంచ్ కూతురు   •   ముదిరాజ్ సంఘ మాజీ అధ్యక్షుడు వంతడుపుల అలియాస్ గొడుగు నర్సయ్య మృతి   •   ఆధారాలు ఉంటే చూపించండి.. మేము లెక్కలు చూపించడానికి సిద్ధం   •   విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దం   •   తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?   •   కామారెడ్డిలో బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్   •   ప్రభుత్వ ఇసుక రీచ్‌పై దాడి.. సైట్ ఇంచార్జీపై దౌర్జన్యం   •   కోరం కనకయ్య వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో కూడినవి: హరిప్రియ నాయక్   •   వ్యభిచారానికి అడ్డు చెప్పిన గ్రామస్తులపై కత్తితో దాడి   •   గాలివాన బీభత్సం: ఎర్రగడ్డలో కుటుంబం వీధి పాలు   •  

‘లాగ్ అవుట్’ అని దూకేశాడు

31-07-2024 01:09 AM

పుణె, జూలై 30: ఆన్‌లైన్ గేమ్‌కు అడిక్ట్ అయిన ఓ పదోతరగతి బాలుడు అకస్మాత్తుగా అపార్ట్‌మెంట్‌లోని 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జోన్ డిప్యూటీ కమిషనర్ స్వప్న గోరె తెలిపిన వివరాలు.. పుణె శివారులోని పింప్రి చించ్‌వాడ్ సిటీలో నివాసముండే బాలుడి తండ్రి వృత్తి రీత్యా నైజీరియాలోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. బాలుడు స్థానికంగా ఓ బడిలో 10వ తరగతి చదువుతున్నాడు. అతడి గదిలో దొరికిన ఓ నోట్‌బుక్‌లో.. లాగ్ అవుట్, ఎక్స్‌డీ అని రాసి ఉంది.  అలాగే గదిలో మూడు చార్ట్‌లను గుర్తించగా.. అందులోని ఒక మ్యాప్‌లో సూసైడ్ ఎలా చేసుకోవాలి అని ప్రాక్టీస్ చేయబడిన చిత్రాలు ఉన్నాయి అని  తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.