24 August, 2026 | 10:26 PM

Breaking News

భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •  

ఓటర్ల సందేహాల కోసం హెల్ప్‌డెస్క్

08-07-2026 01:57 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జులై 7 (విజయక్రాంతి) : జిల్లాలో ఎస్‌ఐఆర్2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రజలకు ఎదురయ్యే సందేహాలను తీర్చేందుకు, ఎన్యుమరేషన్ ఫారమ్ నింపే విధానంపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు.

మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2002 ఓటరు జాబితాలో వివరాల పరిశీలనతో పాటు ఇతర సాంకేతిక ఇబ్బందుల పరిష్కారానికి ఈ కేం ద్రం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు లేదా ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్ ఆఫీస్ హెల్ప్డెస్క్: 6281492368,బి. భరత్ (డి.టి. ఎలక్షన్): 9573085943,కె. రణదీప్ (ఐటీ సపోర్ట్): 9059170790 నెంబర్ ల సంప్రదించవచ్చన్నారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు.