జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం
04-07-2024 05:08 PM
రాంచీ: హేమంత్ సోరెన్ గురువారం రాజ్ భవన్ లో జార్ఖండ్ 13 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 5 నెలల తర్వాత హేమంత్ సోరెన్ మళ్లీ సీఎం అయ్యారు. హేమంత్ సోరెన్ తో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ భూ అక్రమాల కేసులో అరెస్టుయి 5 నెలలు జైళ్లో ఉన్నారు. హేమంత్ సోరెన్ ఇటీవల బెయిల్ పై విడుదలయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాధాకృష్ణన్ పార్టీ సీనియర్ నేత చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే జెఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.






