calender_icon.png 2 May, 2025 | 11:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా నుంచి 38 మంది హోంగార్డుల బదిలీ

26-04-2025 12:27:19 AM

కామారెడ్డి ,ఏప్రిల్ 25 (విజయ క్రాంతి); కామారెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి హోంగార్డుల బదిలీలు శుక్రవారం జరిగాయి. జిల్లాలు పునర్విభజనలో భాగంగా ఆయా జిల్లాలకు చెందిన హోంగార్డులు ఇతర జిల్లాలలో సంవత్సర కాలం బదిలీలపై వెళ్లారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా సంవత్సరం ఇతర జిల్లాల్లో పనిచేయడం తప్పనిసరి నిబంధనగా పనిచేస్తుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని 38 మంది హోంగార్డులు కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయగా, కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న 38 మంది హోంగార్డులను నిజామాబాద్ కు బదిలీ అయ్యారు.