17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బట్రాజూ సంఘం జిల్లా అధ్యక్షురాలికి సన్మానం

29-05-2025 02:13 AM

కామారెడ్డి ,మే 28 ( విజయక్రాంతి) కామారెడ్డి జిల్లా భట్రాజు సంఘం జిల్లా అధ్యక్షురాలు  పద్మజ ఆనంద్ కుమార్ రాజును బుధవారం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ రవీంద్ర భారతిలోసన్మాన కార్యక్రమం నిర్వహించారు.

బట్రాజ్ కుల సంఘం కు తను విశిష్ట సేవలు అందించినందుకు  రాష్ట్ర కమిటీ పద్మజ ను  ప్రత్యేకముగా సన్మానిం చారు. ఈ సందర్బంగా తాను కామారెడ్డి జిల్లా భట్రాజు కుల బంధువులందరికి పేరుపేరున ధన్యవాదములు తెలిపినారు. రాష్ట్ర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.