29-05-2025 02:12:50 AM
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ మే 28 (విజయ క్రాంతి): బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ రూరల్ మండలం కోనాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించిన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి తదుపరి గ్రామంలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘంప్రతినిధులు,నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.