15 June, 2026 | 8:51 PM

Breaking News

అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •  

ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్

15-06-2026 07:29 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లిలో సోమవారం హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్ ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. ఇందిరమ్మ గృహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లు కట్టుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహాలు పూర్తయిన లబ్ధిదారులను, నిర్మాణం జరగకుండా ఉన్న లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రాజెక్టు డైరెక్టర్ సిద్ధార్థ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జంగయ్య, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ యోగి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, మేకపోతు అఖిల్, పంచాయతీ కార్యదర్శి గుగులోతు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.