27 July, 2026 | 6:05 PM

Breaking News

బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •   వేపల మాధవరం గ్రామానికి మై హోమ్ చేయూత   •  

కలియుగమ్ ఎలా ఉండబోతోంది?

16-11-2024 12:00 AM

శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్స్ ఫిక్సన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘కలియుగమ్ 2064ఁ’. అసలే కలియుగం.. ఆపై 2064లో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకబో తున్నారు? ఎలా చావబోతున్నారు? అనే అంశాలతో ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది. ఆర్‌కే ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కేఎస్ రామకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాషా చిత్రం ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు మణిరత్నం శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: డాన్ విన్సెంట్; ఆర్ట్ డైరెక్టర్: శక్తి వెంకట్రాజు; ఎడిటర్: నిమల్; రచన, దర్శకత్వం: ప్రమోద్ సుందర్.