27 July, 2026 | 6:19 PM

Breaking News

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •   హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: టీయూసీఐ   •   ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •  

రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

27-07-2026 05:48 PM

* ఏవో వేల్పుల పూజ

హుస్నాబాద్: ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా తక్కువ నీటి అవసరమున్న పప్పు ధాన్యాలు, ఇతర ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని హుస్నాబాద్ వ్యవసాయ శాఖ అధికారిణి వేల్పుల పూజ అన్నారు. సోమవారం హుస్నాబాద్ రైతు వేదికలో ఏవో వేల్పుల పూజ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలను అందుబాటులో ఉంచి, వాటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.మూడు రోజుల పాటు జరిగే ఈ విత్తన మేళాలో రైతులు తమకు అవసరమైన ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చన్నారు.