calender_icon.png 9 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్న ఆలయంలో హుండీల లెక్కింపు

13-08-2024 12:38:59 PM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు.  హుండీ కానుకల లెక్కింపు కోసం అధికారులు ఆలయ ఓపెన్ స్లాబ్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లెక్కింపు వివరాలను  రాత్రి వరకు వెల్లడించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. లెక్కింపు సందర్భంగా భారీ బందబస్తు చేపట్టారు. హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.