అటవీ భూమిలో అక్రమ కట్టడాలు
18-08-2026 01:01 AM
సూర్యాపేట, ఆగస్టు 17 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లామఠంపల్లి మండలం మట్టపల్లి పరిధిలోని నాగార్జున సిమెంట్ పరిశ్ర మ ఆక్రమించిన అటవీ భూమిలో నిర్మించిన కట్టడాలను సోమవారం అటవీ శాఖ అధికారులు కూల్చివేశారు.






