30 March, 2026 | 5:10 PM

Breaking News

జీవో నెంబర్ 76 కారణంగా నిలిచిపోయిన ఇళ్ల పట్టాలను తక్షణం మంజూరు చేయాలి   •   ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్‌కు షాకిచ్చిన స్పెయిన్ — సైనిక విమానాలకు అనుమతి నిరాకరణ   •   బెల్లంపల్లిలో విద్యుత్ కార్మికుల ధర్నా   •   ఆపదలో ఉన్న పేద కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం   •   శాతవాహనలో ఆహార విశ్లేషణపై రెండు రోజుల కార్యశాల   •   ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలి   •   బంగారు గని వివాదం.. 70 మందిని కాల్చి చంపిన దుండగులు   •   రైతుల అభివృద్ధి కోసం సొసైటీలు నిర్విరామ కృషి   •   ఆస్తి పన్ను వసూళ్లకు చెత్త ట్రాక్టర్లతో చుట్టుముట్టిన మున్సిపల్ సిబ్బంది   •  

అక్రమ నిర్మాణాలు ఆపాలి

30-03-2026 03:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎల్లెపల్లి శివారు కొందరు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని, వెంటనే ఆపాలని మాజీ కౌన్సిలర్ నల్లూరి పోశెట్టి ఆధ్వర్యంలో కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే రాధారుని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 465లో ఎలాంటి అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను చేపడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి కట్టడాలను ఆపాలని భూమి పై సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ జెసికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.