6 June, 2026 | 8:24 PM

Breaking News

అధ్యాపకులు మనసుపెట్టి భోదించాలి: ఎన్ఆర్ఐ గోపాల్ టీకే కృష్ణ   •   పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి పనులకు శ్రీకారం   •   అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   రైతుల వడ్లు రక్షించిన పోలీసులు   •   మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో రెండో రోజు ప్రత్యేక వార్డుల సభ   •   ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేసిన జివి కిరణ్ కుమార్   •   దమ్మపేట పంచాయతీలో గ్రామసభ   •   టేకులపల్లిలో విత్తన దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి   •   రోడ్డు ప్రమాదంలో 30 గొర్రెల మృతి   •  

సరికొత్త పాత్రలో..

07-09-2024 12:20 AM

విరూపాక్ష, బ్రో సినిమాల విజయాల తర్వాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మరో వైవిధ్యమైన సినిమాతో అలరించబోతున్నాడు. రోహిత్ కేపీ దర్శకుడిగా మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేస్తున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండి యా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ పాన్ ఇండియా ప్రాజెక్టును హైబడ్జెట్ తో నిర్మిస్తున్నా రు. ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్‌కి ప్రాముఖ్యత ఉంది.

మేకర్ సా యి దుర్గ తేజ్ సరసన నటించడానికి మోస్ట్ ట్యాలెంటెడ్ ఐశ్వ ర్య లక్ష్మిని ఎంపిక చేశారు. ఐశ్వ ర్య పుట్టినరోజు సందర్భంగా వసంతగా ఆమె క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. ఎడారిలో సెట్ చేసిన పోస్టర్‌లో ఐశ్వర్య లుక్ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రస్తు తం హైదరాబాద్లోని ఆర్‌ఎఫ్సీ లో వేసిన మ్యాసీఇవ్ సెట్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై- ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామా లో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఈ పాన్ అన్ని భాషల్లో విడుదల కానుంది.