6 June, 2026 | 9:34 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా

09-09-2024 12:00 AM

బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సెప్టెంబర్ 7న దీపికను రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేర్పించగా, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో దంపతులు దీపికా, రణ్ వీర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ జంట తమ బిడ్డ కోసం ఆశీస్సులు కోరుతూ ఆధ్యాత్మిక కార్యక్రమా ల్లో పాల్గొన్నారు.

మాతృత్వపు అందాలను సెలబ్రేట్ చేస్తూ దీపికా ఇన్ స్టాలో ఓ అందమైన ప్రసూతి ఫొటోషూట్‌ను షేర్ చేసింది. ఈ ఫొటోషూట్ నెటిం ట్లో వైరల్ గా మారింది.  పండంటి ఆడ బిడ్డ తమ జీవితంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు దంపతులు. రణ్‌వీర్ సింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా దీపిక పదుకొణె తన సినిమాకి సంబంధించిన కమిట్‌మెంట్స్ అన్నీ పక్కనపెట్టి బిడ్డ పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నారు.