calender_icon.png 17 August, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ వారం వార్తల్లో..

17-08-2025 12:42:35 AM

పుతిన్ దొర పుణ్యమే ఇక..

రష్యా అధ్యక్షుడు పుతిన్ ట్రం ప్  భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు  కుంటాయో అని ఎదురుచూస్తున్నారు. ఏండ్లుగా ఉక్రెయిన్‌పై దండయాత్రను కొనసాగిస్తున్న పుతిన్‌తో యుద్ధాన్ని విరమింపజేసేందుకు ట్రంప్ ఈ సమావే శం నిర్వహించిండు. సమావేశం అయితే ముగిశింది కానీ.. ఎటువంటి ఒప్పందాలైతే ఖరారు కాలే. 

కన్నుమూసిన కంగారూ దిగ్గజం

కంగారూ దిగ్గజం బాబ్ సింప్సన్ (89) కన్ను మూశిండు. ఆసీస్ క్రికెట్‌ను కొత్త శిఖరాలకు చేర్చిన సింప్సన్ గురించి ఎంత శె ప్పినా తక్కువేనుల్లా. ఆటగాడిగా నే కాకుంట కోచ్‌గా కూడా సింప్సన్ మెరిశిండు. అసొంటి సింప్సన్ పరలోకాలకు పోవుడు కంగారూ క్రికెట్‌కు లోటే. కంగారూలు కప్పులు గెలిశేందుకు సిం ప్సన్ కూడా ఓ కారణం.