23 July, 2026 | 7:20 PM

బాధ్యత పెరిగింది

05-06-2024 03:17 AM

బారామతి ప్రజలకు నేను ఎప్పు డూ కృతజ్ఞతతో ఉంటా. ఈ విజయం తర్వా త మా సమష్టి బాధ్యత పెరిగిం ది. వెళ్లిపోయిన వాళ్ల గురించి వదిలేయండి. ఇలాంటి వ్యవహారాలు మహా రాష్ట్ర రాజకీయాలకు సరితూగవు. వ చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి. గౌరవం, గర్వం, ప్రతిష్ఠను కాపాడుకోవాలి.

సూలే, ఎన్సీపీ (ఎస్పీ) నేత