23 July, 2026 | 8:19 PM

నియంతృత్వ పాలనకు చెంపపెట్టు

05-06-2024 03:15 AM

అహంకార, నియంతృత్వ పాలనకు ఎదురుదెబ్బ తగిలింది. దీన్ని సాధ్యం చేసినందుకు భారత ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఫలితాలు దేశంలో ఆహ్లాదకర వాతావరణాన్ని తీసుకొచ్చాయి. రానున్న రోజుల్లో బలంగా పుంజుకుంటామని విశ్వాసం కలుగుతోంది.

 యాదవ్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం